బీజేపీ పార్టీలో చేరిన చల్లా నారాయణ రెడ్డి
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 29 (కలం శ్రీ న్యూస్):కేంద్ర మంత్రి,తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ గడ్డం వివేక్, మాజీ మంత్రి బీజేపీ పార్టీ చేరికల కమిటీ అధ్యక్షులు ఈటెల రాజేందర్,ఎంపీ లక్ష్మణ్ పిలుపు మేరకు మంథని నియోజకవర్గంలో హత్య రాజకీయాలు,అక్రమాలకు తావు లేకుండా రూపు మాపడానికి మంథని నియోజకవర్గంలో నూతన రాజకీయ ఒరవడికి నాంది పలకడానికి ఆదివారం మంథని నియోజకవర్గానికి చెందిన చల్లా నారాయణ రెడ్డి, వారి అనుచరులు, ప్రజాప్రతినిధులు దాదాపు 300 మందితో ఆదివారం భారత జనతా పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు.