Tuesday, October 8, 2024
Homeతెలంగాణబీఎస్పీలోకి భారీ చేరికలు

బీఎస్పీలోకి భారీ చేరికలు

బీఎస్పీలోకి భారీ చేరికలు

పెద్దపల్లి,అక్టోబర్26(కలం శ్రీ న్యూస్):బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష సమక్షంలో పెద్దపల్లి స్వగృహం నందు  వెన్నంపల్లి గ్రామం నుండి చొప్పరి శ్రీనివాస్ మాజీ ఉపసర్పంచ్ ముదిరాజ్ సంఘం నాయకులు, బిసగోని శ్రీనివాస్ గౌడ సంఘ నాయకులు, వేల్తురు సదానందం మాజీ వార్డ్ మెంబర్ మాల సంఘ నాయకులు. మిర్జంపేట గ్రామం నుండి మూల వెంకటేష్ గౌడ్ (కాంగ్రెస్), బుర్ర అశోక్ మాజీ వార్డ్ మెంబర్ (బీఆర్ఎస్), రామ్ రెడ్డి మాజీ వార్డ్ మెంబర్ (బీఆర్ఎస్), శివారెడ్డి మాజీ వార్డ్ మెంబర్ (బీఆర్ఎస్), వెన్నంపల్లి గ్రామం నుండి చొప్పరి శ్రీనివాస్ మాజీ ఉపసర్పంచ్, పెగడపల్లి నుండి గోపగోని శ్రీనివాస్ గౌడ్, చలిగంటి యాదగిరి, అంకంపల్లి గ్రామం నుండి సరళ రాజు, కదంబపూర్ గ్రామం నుండి పలు పార్టీల యువకులు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. అనంతరం దాసరి ఉష  మాట్లాడుతూ రోజురోజుకు బీఎస్పీలో చేరికలు చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు చెమటలు పడుతున్నాయని, రానున్న కొద్ది రోజుల్లో ఎన్నో అద్భుతాలు జరగనున్నాయన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గొట్టి రాజు జిల్లా కార్యవర్గ సభ్యులు కంపల్లి బాబు, బీఎస్పీ నాయకులు కూర్మ మధుకర్, తోoటి హరికృష్ణ, గోస్కుల కుమార్, అంజయ్య, ఆలపాటి రాము, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!