పలు కుటుంబాలను పరామర్శించిన భీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 20(కలం శ్రీ న్యూస్):మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో కటుకు సంగీత, అశోక్,రాంశెట్టి లక్ష్మి నర్సయ్య, వేల్పుల మల్లయ్య, సిద్ది వంశీకృష్ణ, ఖానాపూర్ గ్రామంలో అమ్మకుంటీ రాజయ్య, గుంజపడుగు గ్రామంలో కొండ్ర సతీష్ గౌడ్,అక్కపాక లింగయ్య, ఇల్లందుల శాంతమ్మ లు ఇటీవల మరణించగా వారి కుటుంబాలను పరామర్శించిన మంథని నియోజకవర్గ భీఆర్అస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్.