Saturday, July 27, 2024
Homeతెలంగాణసుల్తానాబాద్ 5వ వార్డు గులాబీమయం

సుల్తానాబాద్ 5వ వార్డు గులాబీమయం

సుల్తానాబాద్ 5వ వార్డు గులాబీమయం

సుల్తానాబాద్, అక్టోబర్ 19(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని 5వ వార్డు గులాబీమయంగా మారింది. ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డిని గెలిపించేందుకు గురువారం 5వ వార్డ్ కౌన్సిలర్ జ్ఞానేశ్వరి గుణపతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించారు. వారు ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ మేనిఫెస్టోను, అమలుపరిచిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ ప్రచారానికి ప్రజల్లో మంచి ఆదరణ లభించింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు ముత్యం రమేష్, ఐల రమేష్, అనూమాల బాబురావు,  సూర్య శ్యామ్, నల్లవెల్లి ఎల్లయ్య, విజ్జగిరి సంజీవ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!