దశదిన కర్మలో పాల్గొని పరామర్శించిన సునీల్ రెడ్డి
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 18(కలం శ్రీ న్యూస్):మంథని పట్టణం లో ఇటీవల అనారోగ్యం తో మరణించిన కెక్కర్ల శంకర్ గౌడ్ దశదిన కర్మ లో పాల్గొని వారి కుటుంబనికి ప్రగాఢ సానుభూతి తెలిపిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి. వారి వెంట జిల్లా అధికార ప్రతినిధి పోతారవేణి క్రాంతికుమార్, సీనియర్ నాయకులు కొరబోయిన మల్లిక్ తదితరులు ఉన్నారు.