దుర్గామాత అమ్మవారి మండపం వద్ద అన్నదానం
సుల్తానాబాద్, అక్టోబర్ 17(కలం శ్రీ న్యూస్): సుల్తానాబాద్ మండలం లో కొదురుపాక గ్రామంలో దుర్గామాత అమ్మవారి మండపం వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమ నేని బాలాజీ రావు, గ్రామ సర్పంచి దేవరనేని సాగర్ రావు, ఉప సర్పంచి తాటికొండ మహేందర్ చారి, బిఆర్ఎస్ గ్రామం శాఖ అధ్యక్షులు కందుకూరు సురేష్ చారి, ఉప అధ్యక్షులు తొడేటీ బాలాజీ గౌడ్, శ్రీ హరి గౌడ్, విజయ్ గౌడ్ ,కనకయ్య గౌడ్, శ్రీధర్ గౌడ్, రాజమల్లు, కొండయ్య, అజయ్ బిఆర్ఎస్ నాయకులు, దుర్గామాత భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు.