కాంగ్రెస్ మ్యానిపెస్టో గ్యారంటీ పథకాల కార్డుల పంపిణీ చేసిన ఎక్లాస్ పూర్ కాంగ్రెస్ నాయకులు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 13( కలం శ్రీ న్యూస్): మంథని మండలం ఎక్లాస్ పూర్ లో శుక్రవారం ఏఐసీసీ కార్యదర్శి,మేనిఫెస్టో చైర్మన్, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకాల కార్డు గురించి ప్రజలకు వివరిస్తు కార్డులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఈ పథకాలన్నీ అమలు చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి జాతీయ కార్యదర్శి పెరవేనా లింగయ్య యాదవ్,ఎస్సి సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం,మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్,బూడిద శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు బొడ్డు శ్రీనివాస్,ఎస్సి సెల్ మండల ఉపాధ్యక్షులు ఆర్ల నారాయణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాధారపు నితీష్ ,ఎస్సి సెల్ గ్రామ శాఖ అధ్యక్షులు బూడిద రమేష్,వార్డ్ మెంబెర్స్ మొగిలి శ్రీనివాస్,నల్ల రాజశేఖర్,మాజీ వార్డ్ మెంబెర్స్ మంథని లింగయ్య,,సీనియర్ కాంగ్రెస్ నాయకులు భద్రపు శ్రీనివాస్, కందుల శ్రీను,అర్థం సది,బుద్ధార్తి లక్ష్మణ్,యూత్ కాంగ్రెస్ నాయకులు బూడిద రంజిత్, రాజేష్,నిఖిల్,భాస్కర్,రాకేష్ శైలందర్,ప్రశాంత్,సాయి,కళ్యాణ్, గణేష్,తదితరులు పాల్గొన్నారు.