Thursday, June 13, 2024
Homeతెలంగాణవివేకానంద స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు..  

వివేకానంద స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు..  

వివేకానంద స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు..  

సుల్తానాబాద్, అక్టోబర్ 12(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ వివేకానంద పాఠశాలలో గురువారం అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల కరస్పాండెంట్ ,డైరెక్టర్ సుజాత రవీందర్ సుజాత రవీందర్ హాజరై సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి ,కాలేజీ ప్రిన్సిపల్ చందు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ కిరణ్, విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!