బిఆర్ఎస్ కు భారీ షాక్…!
రాజీనామా బాటలో ఎలిగేడు మండల వైస్ ఎంపీపీ…?
ఎలిగేడు,అక్టోబర్12(కలం శ్రీ న్యూస్): గత కొంతకాలంగా ప్రజా ప్రతినిధులతో అవిశ్వాసంతో ఉంటున్న పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల వైస్ ఎంపీపీ బుర్ర వీరస్వామి గౌడ్ బిఆర్ఎస్ పార్టీకి, తన పదవికి రాజీనామా చేసే ఆలోచన ఉన్నట్లు తెలిసినది. ఈ మేరకు గత రెండు రోజుల క్రితం ఎలిగేడు లో తన అనుచరులతో విచారించినట్లు తెలిసింది. తన రాజకీయ భవిష్యత్తుపై ముఖ్య నాయకులు కార్యకర్తలను విచారించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటున్నట్లు విశ్వాస నియంగా తెలిసినది…?