Saturday, July 27, 2024
Homeతెలంగాణకాంగ్రెస్ గ్యారంటీ కార్డు పథకాల గురించి వివరిస్తున్న నాయకులు 

కాంగ్రెస్ గ్యారంటీ కార్డు పథకాల గురించి వివరిస్తున్న నాయకులు 

కాంగ్రెస్ గ్యారంటీ కార్డు పథకాల గురించి వివరిస్తున్న నాయకులు 

మంథని అక్టోబర్ 11(కలం శ్రీ న్యూస్): మంథని మండలం ఎక్లాస్ పూర్ లో బుధవారం కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు పథకాల గురించి ప్రజలకు వివరిస్తు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి జాతీయ కార్యదర్శి పెరవేనా లింగయ్య యాదవ్, ఎస్సి సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, గ్రామ శాఖ అధ్యక్షులు బొడ్డు శ్రీనివాస్,ఎస్సి సెల్ మండల ఉపాధ్యక్షులు ఆర్ల నారాయణ, మాజీ ఉప సర్పంచ్ పేరవేనా రాజేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాధారపు నితీష్ ,ఎస్సి సెల్ గ్రామ శాఖ అధ్యక్షులు బూడిద రమేష్,వార్డ్ మెంబెర్స్ ఎడ్ల లింగయ్య,మొగిలి శ్రీనివాస్, మాజీ వార్డ్ మెంబెర్స్ మంథని లింగయ్య,ఎడ్ల అరుణ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంథని శ్రీను, కందుల శ్రీను, యూత్ కాంగ్రెస్ నాయకులు రాజేష్,నిఖిల్,భాస్కర్, రాకేష్ శైలందర్, ప్రశాంత్,సాయి,కళ్యాణ్, గణేష్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!