Saturday, July 27, 2024
Homeతెలంగాణసింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో పలువురి చేరిక

సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో పలువురి చేరిక

సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో పలువురి చేరిక

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని, అక్టోబర్ 3(కలం శ్రీ న్యూస్):బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి,పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ చేపట్టిన ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా మంథని మండలం పుట్టపాక గ్రామం వద్ద సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాజీ సర్పంచ్ కొత్త రమాదేవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కు చెందిన పలువురు నాయకులు,కార్యకర్త లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ బీఆర్ఎస్ లో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారిలో పుట్టపాక వార్డు సభ్యురాలు కన్నూరి విజయ రాజబాపుతో పాటు పలువురు నాయకులు,కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు,పుట్ట మధు చేస్తున్న అభివృద్ధికి పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!