రైతు అవగాహన సదస్సు
కాకర్లపల్లి గ్రామం లో అవగాహన కల్పిస్తున్న ప్రతినిధులు
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 26(కలం శ్రీ న్యూస్):పత్తి పంటలో ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీ వారు శిన్వ హెర్క్కూలేస్ మందుల వాడకం,దాని పూత కాతకు చేకూరే ప్రయోజనం పై పెద్దపెల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లి గ్రామంలో సదరు సేల్స్ రిప్రజెంటేటివ్ గుమ్మడి సంతోష్ మాట్లాడుతూ తమ కంపెనీకి చెందిన శిన్వా రకం హెర్కులెస్ మందుతో పత్తిలో వచ్చే తెళ్ళదోమ, పచ్చదోమ, తామర , గులాబీ రంగు పురుగులు నశిస్తాయని, పత్తి పెరుగుదల, పూత కాయ, దశలో వచ్చే మార్పులపై వివరించారు. మరియు పూత కాయ విరివిగా కస్తుందని తెలిపారు.ఈ గ్రామ సదస్సులో సేల్స్ ట్రైనీ నాంపెల్లి నవీన్ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.