Saturday, July 27, 2024
Homeతెలంగాణనీరుకుళ్ల లో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం

నీరుకుళ్ల లో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం

నీరుకుళ్ల లో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం

సుల్తానాబాద్, సెప్టెంబర్24(కలం శ్రీ న్యూస్): నీరుకుల్ల గ్రామపంచాయతీ పరిధిలో మానేరు పరివాహక ప్రాంతం రంగనాయక స్వామి టెంపుల్ వద్ద స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా శ్రమదానం, ర్యాలీ, ప్లాస్టిక్ ఏరువేత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, డి ఆర్ డి ఓ శ్రీధర్, ఎంపీడీవో శశికళ, సర్పంచ్ కోటగిరి విజేందర్, ఎంపీటీసీ శీలం శంకర్, ఉప సర్పంచ్ మాధవరావు, వార్డు సభ్యులు, సెక్రెటరీ, సిఎ లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!