Saturday, July 27, 2024
Homeతెలంగాణబొల్లంపల్లి సంతోష్ కు షోకాజ్ నోటిసులు

బొల్లంపల్లి సంతోష్ కు షోకాజ్ నోటిసులు

బొల్లంపల్లి సంతోష్ కు షోకాజ్ నోటిసులు

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని,సెప్టెంబర్ 19(కలం శ్రీ న్యూస్ ):పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మం పల్లి గ్రామానికి చెందిన బొల్లంపల్లి సంతోష్ కు బీజేపీ జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ షోకాజ్ పంపినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. సంతోష్ గత కొన్ని రోజులుగా పార్టీ కి వ్యతిరేకంగా,పార్టీ నాయకులను కించపరిచే విధంగా సోషల్ మీడియా ద్వారా అవమాన పరచడం జరుగుతుంది, పార్టీ క్రమశిక్షణ లను ఉల్లంగించి పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నరు కాబట్టి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని,లేని యెడల పార్టీ తగు చర్యలు తీసుకోబడును అని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!