Friday, September 20, 2024
Homeతెలంగాణకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ  

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ  

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ  

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని సెప్టెంబర్ 17 (కలం శ్రీ న్యూస్ ).మంథని నియోజకవర్గ కేంద్రంలో మంథని శాసనసభ సభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి,మంథిని నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ బండ కిషోర్ రెడ్డి.మంథని మున్సిపల్ టౌన్ అధ్యక్షులు పెంటరిరాజు మాట్లాడుతూ పిఓపి విగ్రహాల తోటి పర్యావరణం కలుషితమయ్యే ప్రమాదం ఉందని,పిఓపి విగ్రహాలు చెరువుల్లో కుంటల్లో నదులలో కలపడం వలన నీటి కాలుష్యం ఏర్పడుతుందని, ప్రజలందరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని తెలిపారు.యువత ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్యం కల్పించి ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడేందుకు తోడ్పడాలని కొరారు.ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ ప్రచార కమిటీ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్,మంథని టౌన్ అధ్యక్షులు పోలు శివ.జిల్లా అధికార ప్రతినిధి ఇనుముల సతీష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూకాల బనయ్య, మంథని మున్సిపల్ కౌన్సిలర్స్ పెండ్రు రామ ,చొప్పకట్ల హనుమంతు, సింగల్ విండో డైరెక్టర్ రవికంటి సతీష్. బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోటిగారి కిషన్ జి, ఎస్సీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాచిడి రవితేజ గౌడ్. బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజు, పూదరి శంకర్, మైనార్టీ సెల్ మంథని మండల అధ్యక్షులు ఎండీ అలీం,మాజీ సర్పంచ్ దొరగోళ్ల శ్రీనివాస్,కాంగ్రెస్ నాయకులు లైశేట్టి రాజు, బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి మంథని సురేష్, మంథని అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి యూత్ కాంగ్రెస్ ఎరుకల రమేష్ బాబు. నాయకులు అబ్దుల్ అలీమ్ , గుండా రాజ్, శ్రీకాంత్ పోతర వేణి రాజు,గుండా సాగర్ ,ఎండీ ఖాజ, యూత్ కాంగ్రెస్ నాయకులు అక్కపాక శ్రావణ్, తేజ పటేల్, గుండేటి రాజశేఖర్, ఆరెల్లి కిరణ్ గౌడ్, ఉరగొండ గణేష్, ఎరుకల సురేష్, ఆర్ల జ్ఞాని,నరెడ్ల కిరణ్,ఎసాన్, గుంజే సతీష్, ఆర్ల విజయ్, కాజీపేట రాము, నరమల రాకేష్,అధిక సంఖ్యలో భక్తులు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!