Saturday, July 27, 2024
Homeతెలంగాణసుల్తానాబాద్ లో ఘనంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు.  

సుల్తానాబాద్ లో ఘనంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు.  

సుల్తానాబాద్ లో ఘనంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు.

సుల్తానాబాద్, సెప్టెంబర్ 17(కలం శ్రీ న్యూస్):శ్రీశ్రీశ్రీ శ్రీమద్విరాట్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని స్థానిక సుల్తానాబాద్ పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని పురోహితులు కందుకూరి ఈశ్వరాచార్యులు, పొలాస ప్రదీప్ కుమార్ ఆచార్యులు, నాంపల్లి శ్రీధర్ ఆచార్యులు, విశ్వకర్మ భగవానునికి పూజలు నిర్వహించిన అనంతరం పతాక ఆవిష్కరణ గావించారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ స్వర్ణకార సంఘ అధ్యక్షులు పొలాస సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), సభ్యులు కాసర్ల రాజమౌళి, కనపర్తి భాస్కరాచారి, కందుకూరి లక్ష్మీనారాయణ, వంగల రామ్మూర్తి, చిలుముల వెంకటస్వామి, వంగల శ్రీను, తిప్పర్తి తిరుపతి, తిప్పర్తి రవి, చిలుముల బాలకృష్ణ, ఆకోజు మహేంద్ర చారి, దేవరకొండ ఆశిష్, మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

….

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!