Tuesday, December 3, 2024
Homeతెలంగాణబిఆర్ఎస్ చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి,గులాబీ గూటికి చేరిన ఆరేపల్లి రాకేష్

బిఆర్ఎస్ చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి,గులాబీ గూటికి చేరిన ఆరేపల్లి రాకేష్

బిఆర్ఎస్ చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి,గులాబీ గూటికి చేరిన ఆరేపల్లి రాకేష్

సుల్తానాబాద్‌ సెప్టెంబర్12(కలం శ్రీ న్యూస్):తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై గులాబీ గూటిలో చేరుతున్నారని, ఆరేపల్లి రాకేష్ బిజెపి పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీ లో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, సోమవారం క్యాంప్‌ కార్యాలయంలో సుల్తానాబాద్‌ పట్టణానికి చెందిన బిజెపి పార్టీ నాయకులు ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఆరేపల్లి రాకేష్ గులాబీ గూటిలో చేరగా, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి కండువా కప్పి భారత రాష్ట్ర సమితిలోకి ఆహ్వానించారు.అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షిస్తున్న వారంతా బీఆర్‌ఎస్‌లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం ఖాయమన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముత్యం సునీత రమేష్ గౌడ్, సుల్తానాబాద్ ఎంపీపీ బాలాజీ రావు, మండల అధ్యక్షులు ప్రేమ్ చందర్ రావు,మాజీ మార్

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!