అందే భాస్కరాచారిని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ నాయకులు
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 11( కలం శ్రీ న్యూస్ ):మహా ముత్తారం మండలం బోర్లగూడెం గ్రామం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దపెల్లి పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షులు అందే భాస్కర్ చారి తండ్రి ఇటీవల స్వర్గస్తులైనందున వారి కుటుంబాన్ని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ మంథని నియోజకవర్గ ఇన్చార్జి మాదాడి శ్రీనివాస్ రెడ్డి. వారితో మేండే రాజయ్య తెలుగుదేశం పార్టీ పెద్దపెల్లి జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మహదేవ్పూర్ మండల పార్టీ అధ్యక్షులు విరమల్ల రాజబాబు పాల్గొన్నారు.