కాళోజీ తెలంగాణ సహాజ కవి
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 9 (కలం శ్రీ న్యూస్ ):తెలంగాణ భాషామృత సహాజ కవి గా చరితలో నిలచిన దివ్య మూర్తి గా ఆయన జయంతి కార్యక్రమంలో పలువురు స్తుతించారు.మంథని విద్యార్థి యువత కార్యాలయంలో శనివారం నిర్వహించిన జయంతి వేడుకలను నిర్వహించారు.ఈ నేపథ్యంలో ప్రసంగించిన వక్తలు తెలంగాణ భాషా కు చూపిన స్ఫూర్తి జగద్విఖ్యాతమైందన్నారు.
కొండేల మారుతి సమన్వయ కర్థ గా తోలిగా జ్యోతి ప్రజ్వలన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు పి జ్యోతిరెడ్డి చేసారు. ప్రముఖ రచయిత అల్లం వీరయ్య ని బీఆర్ఎస్ నాయకులు బెజ్జంకి దిగంబర్ శాలువ తో సత్కరించారు.తొలి మలి తెలంగాణ ఉద్యమాల ప్రక్రియలో తెలంగాణ భాషా వ్యక్తీకరణలో తమ తమ అనుభవాలను పోరెడ్డి వెంకట రెడ్డి లోకే రాజ్ పవన్ తాటి బుచ్చన్న గౌడ్ మండల చిన్నబాపు సూర్య ప్రకాశ రావు ఇత్యాదులు విశదీకరించారు.తెలంగాణ ఉద్యమం లో మంథని నియోజకవర్గ పాత్ర ఆందోళన కారుల ప్రక్రియ గా బహిరంగ సభ నిర్వహిస్తామని మారుతి పేర్కొన్నారు.