Wednesday, May 29, 2024
Homeతెలంగాణనారా చంద్రబాబు నాయుడి అరెస్టును ఖండించిన మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ మాదాడి శ్రీనివాస్ రెడ్డి 

నారా చంద్రబాబు నాయుడి అరెస్టును ఖండించిన మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ మాదాడి శ్రీనివాస్ రెడ్డి 

నారా చంద్రబాబు నాయుడి అరెస్టును ఖండించిన మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ మాదాడి శ్రీనివాస్ రెడ్డి 

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని సెప్టెంబర్ 9 (కలం శ్రీ న్యూస్):మంథని నియోజకవర్గం ఇంచార్జ్ మాదాటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించిన మంథని టిడిపి నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నీ ఎలాంటి ఆధారం లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమ అరెస్టు చేయడం వారి వివేకానికి నిదర్శనమని, ఎలాంటి ఆధారం లేకుండా అర్ధరాత్రి పోలీసులతో ముకు ఉమ్మడిగా దాడి చేయించి చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు.చంద్రబాబు నాయుడు కి ప్రజలలో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఈ యొక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే అర్థమవుతుంది రాబోయే రోజులు తెలుగుదేశం పార్టీ కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నేను పోయేది చంచల్గూడా జైలుకే అని తెలిసి ఇప్పుడు నారా చంద్రబాబునాయుడు ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అని వారు అన్నారు. మేండే రాజయ్య తెలుగుదేశం పార్టీ పెద్దపెల్లి జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఖండిస్తుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!