మోకాళ్లతో గుడిమెట్లు ఎక్కిన దంపతులు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని ఆగస్టు 29 (కలం శ్రీ న్యూస్ ): పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ బిఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జి ఎమ్మెల్యే అభ్యర్థి.మంథని నియోజకవర్గ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలవాలని నాంపల్లి లక్ష్మీనరింహస్వామి వారి గుడి మెట్ట్లు మోకాళ్ళతో ఎక్కిన ఎక్లాస్ పూర్ గ్రామ వాసి చిలుక సారయ్య దంపతులు.