భాధితునికి ఎల్ఓసి అందజేత
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని ఆగస్టు 29 (కలం శ్రీ న్యూస్): కాటారం మండలంలోని గారేపల్లి గ్రామానికి చెందిన చీమల సులోచన అనారోగ్యంతో భాధపడుతు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సహాయం కొరకు మంథని నియోజకవర్గ భీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి,పెద్దపల్లి జిల్లా జడ్పి చైర్మన్ పుట్ట మధూకర్ ని సంప్రదించగా, వారు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 1,00,000 రూ ఎల్ఓసి మంజూరు చేపించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్.మంజూరైన ఎల్ఓసి ని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ వ్యక్తిగత సహాయకులు నిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.