ఆసరా వికలాంగుల పింఛన్ లబ్ది దారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ అరేపల్లి కుమార్
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని ఆగస్టు 24(కలం శ్రీ న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద వికలాంగులకు రూ.3016 ల నుండి రూ.4016 లు (రూ.1000లు) పెంచిన ప్రొసీడింగ్స్ మంథని మున్సిపల్ ఛైర్ పర్సన్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట శైలజ-మదుకర్ ఆదేశాల మేరకు లబ్దిదారులకు పంపిణీ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ అరేపల్లి కుమార్,వార్డు కౌన్సిలర్లు గర్రేపల్లి సత్యనారాయణ,వికె రవి తదితరులు ఉన్నారు.