పుట్ట మధుకర్ ఎమ్మెల్యే గా గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంథని మాజీ ఉప సర్పంచ్ పుప్పాల భాగ్యలక్ష్మి
మంథని ఆగస్టు 24 (కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ రాబోయే శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలవాలని నాల్గవ రోజు శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంథని మాజీ ఉప సర్పంచ్ పుప్పాల భాగ్యలక్ష్మి.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వికె రవి,నక్క నాగేంద్ర,మహిళా నాయకురాలు బుద్దార్థి రాణి, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.