Thursday, September 19, 2024
Homeతెలంగాణగిరిజన గురుకుల కళాశాలలో సీట్ల కొరకు దరఖాస్తు చేసుకోగలరు 

గిరిజన గురుకుల కళాశాలలో సీట్ల కొరకు దరఖాస్తు చేసుకోగలరు 

గిరిజన గురుకుల కళాశాలలో సీట్ల కొరకు దరఖాస్తు చేసుకోగలరు 

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని ఆగస్టు 20 (కలం శ్రీ న్యూస్ ): 2023-24 విద్యా సంవత్సరంలో తెలంగాణ గిరిజన గురుకుల కళాశాల యందు ఎంపీసీ,బైపిసి గ్రూపులలో మిగిలిన సీట్లకు గాను గిరిజన విద్యార్థులకు మాత్రమే 21-08-2023 నాడు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించబడును. తెలంగాణ గిరిజన గురుకుల జూనియర్ కళాశాల బాలికలు సిరిసిల్ల,మానాల, మంథని, బాలురు హుస్నాబాద్ యందు విద్యార్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకువచ్చి అడ్మిషన్ పొందగలరని తెలంగాణ గిరిజన గురుకుల కళాశాల కరీంనగర్ , వరంగల్ సమన్వయ కర్త డి సి వెంకన్న తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!