బండి సంజయ్ ని శాలువాతో సన్మానించిన చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని ఆగస్టు 19( కలం శ్రీ న్యూస్ ):బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియమితులై కరీంనగర్ కు విచ్చేసిన ఎంపీ బండి సంజయ్ ని శనివారం వారి నివాసం లో కలసి శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి.వారి వెంట కాటారం మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పూసల రాజేంద్ర ప్రసాద్, యువ నాయకులు కురుమ శేఖర్ పాల్గొన్నారు.