Saturday, July 27, 2024
Homeతెలంగాణజగిత్యాలమంత్రి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు 

మంత్రి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు 

మంత్రి సమక్షంలో బారస పార్టీలో భారీ చేరికలు 

జగన్ కు అభినందనలు తెలిపిన మంత్రి ఈశ్వర్

ఎండపల్లి,రిపోర్టర్/ శ్రీకాంత్ గౌడ్

ఎండపల్లి,ఆగస్టు 01 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి స్థానిక ఎస్సార్ గార్డెన్ లో మంగళవారం రోజున నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీల చేరికల కార్యక్రమం మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గుల్లకోట,చర్లపల్లి గ్రామాల నుండి సుమారు 130 ఇతర పార్టీల నేతలు మంత్రి ఈశ్వర్ చేతుల మీదుగా బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ…దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుబంధు,రైతు బీమా,దళిత బంధు,కేసీఆర్ కిట్,కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, బీసీలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఇలాంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారన్నారని, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.కాంగ్రెస్, బిజెపిలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని,రాష్ట్రంలో మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని,మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.ప్రజలు అభివృద్ధి కొరకే తమ పార్టీని ఎంచుకుంటున్నరి వారికి వారుగా స్వంత అభిప్రాయ ల మేరకే చేరుతున్నారని.బలవంతంగా కాకుండా ఇతరులు చేరుతున్నారని ఏదో ప్రతిఫలం ఆశించి కాకుండా బిఆర్ఎస్ పార్టీ అయితేనే ప్రజలకు,రైతులకు ఖచ్చితమైన అభివృద్ధి జరుగుతుందని అన్ని రకాలుగా ఆలోచించి ఇదివరకు జరిగిన సంక్షేమాలను పరిగణలో ఉంచుకొని అభివృద్ధి పదం పైపు అడుగులు వేశారని ఇలాంటి చేరికలతో పార్టీ మరింత బలపడుతుందని ఆశ భావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ ఆధ్వర్యంలో చేరికలు జరిపినందుకుగాను పార్టీ తరఫునుండి, పార్టీ అధికారుల తరఫున అభినందనలు తెలియజేశారు. రానున్న కాలంలో మరింత సహకారం పార్టీకి అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో చేరిన నాయకులు ధర్మపురి కొమురయ్య,అమర కొండ లచ్చయ్య,మడప బ్రహ్మయ్య,చీకటి శ్రీనివాస్,లక్ష్మణ చారి,గణేష్,గంగయ్య,గోపాల్ రెడ్డి,నరసయ్య,ఎండి నాసర్,గుంటుకుల ప్రభాకర్,గుజ్జేటి భూమయ్య,పొన్నం వంశీ గౌడ్,కొమురయ్య,రాకేష్,భాస్కర్,రామస్వామి, వెంకటస్వామి,తిరుపతి,రాజేశం,నాగరాజు,దేవయ్య, లింగయ్య,శ్రీనివాస్,సుమారు 130 మంది నాయకులు పార్టీలో చేరారని మండల అధ్యక్షుడు జగన్ తెలియజేశాడు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్,పడిదం వెంకటేష్,ఎంపీపీ కునమల్ల లక్ష్మి – లింగయ్య,ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్,ఫ్యాక్స్ చైర్మన్ గూడా రామ్ రెడ్డి,ఏలేటి కృష్ణారెడ్డి,సర్పంచులు గెల్లు శేఖర్,మారం జలంధర్ రెడ్డి, అడ్వైజర్ కమిటి అధికార ప్రతినిధి సంకోజు తిరుమల్,స్థానిక గ్రామ అధ్యక్షుడు రేండ్ల కృష్ణ, వనం రమణ,చేరే శ్రావణ్ ,శ్రీనివాస్,తిరుపతి,మల్లేష్ రాజు,శ్రీనివాస్,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!