18వ రోజు వంటావార్పు కార్యక్రమం నిర్వహించిన గ్రామ పంచాయతీ సిబ్బంది
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 23 (కలం శ్రీ న్యూస్): 18వ రోజు వంటావార్పు కార్యక్రమం నిర్వహించిన గ్రామపంచాయతీ సిబ్బంది.ఈ కార్యక్రమంలో గ్రామపాంచాయతి ఉద్యోగుల సంఘము జిల్లాఅధ్యక్షుడు కసిపేట అశోక్,గుబ్బల వెంకటేష్,పసునుటి సంతోష్,సంద రాజయ్య,బొద్దులకొమురయ్య,దండే రాజయ్య,ఉరగొండ సూరేశ్, అమ్మకుట్టి శ్రీధర్,ఐలి రవి,అక్కపాకమల్లేష్,కందే గణేష్,బండ సంతోష్,అరుగునూరి శ్రీనివాస్,తుందల రమేష్,ఆరేళ్ల రిషి,కసిపేట లింగయ్య,షింకం మొందెయ్యా, రాలేని సమాన్.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.