Tuesday, December 3, 2024
Homeతెలంగాణమాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ 

మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ 

మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ 

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్

మంథని జులై 21(కలం శ్రీ న్యూస్ ):మంథని పట్టణంలోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణీ స్త్రీల,బాలింతల, శిశువుల ఆరోగ్య పరిస్థితులను తెల్సుకుని వర్షా కాలంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన మంథని మున్సిపల్ ఛైర్ పర్సన్  పుట్ట శైలజ. ఈ కార్యక్రమంలో వారి వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!