కాటారం ఆంధ్రజ్యోతి విలేఖరి మామ దశదిన కర్మలో పాల్గొన్న చల్ల నారాయణరెడ్డి
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 21(కలం శ్రీ న్యూస్): కాటారం మండల ఆంధ్రజ్యోతి దినపత్రిక విలేకరి దావు రాంరెడ్డి మామ ప్రభాకర్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా శుక్రవారం వారి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేసుకురాలని,వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు దైర్యం ప్రసాదించాలని కోరుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కాటారం పిఎసిఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.