15వ రోజుకు చేరిన గ్రామపంచాయతీ ఉద్యోగుల సమ్మె
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 20 (కలం శ్రీ న్యూస్):గ్రామపాంచాయతి ఉద్యోగకార్మికుల15 వ రోజు సమ్మెకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు సమ్మె శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మదరవేన ఓదేలు, టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మండే రాజయ్య,టీడీపీ మండల యూత్ అధ్యక్షుడు బడుగు మహేష్, గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సంఘము అధ్యక్షుడు కసిపేట అశోక్,సీఐటీయూ జిల్లా నాయకులు బూడిద గణేష్,కాకర్లపల్లి శేఖర్, కన్నల పరమేష్,మలేపల్లి జైచందర్, ఐలిరవి,అమ్మకుట్టి శ్రీధర్, దుబ్బపల్లి రాకేష్,గుబ్బల వెంక్కటేష్,బాండ సంతోష్,మిట్ట శ్రీనివాస్,నగరంపల్లి నవీన్, మంథని మండలంలోని అన్ని గ్రామాల గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.