Saturday, July 27, 2024
Homeతెలంగాణమత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడిని సన్మానించిన రాంరెడ్డి 

మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడిని సన్మానించిన రాంరెడ్డి 

మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడిని సన్మానించిన రాంరెడ్డి 

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్

మంథని,జులై19(కలం శ్రీ న్యూస్): పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొలిపాక నర్సయ్య ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి రాష్ట్ర నాయకులు,మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి.వారి వెంట మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్, ముత్తారం బీజేపీ ఇంచార్జ్ పోతరవేని క్రాంతికుమార్.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!