అనారోగ్యంతో బాధపడుతున్న జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడిని పరామర్శించిన చల్ల నారాయణరెడ్డి
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 19(కలం శ్రీ న్యూస్): మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురి వాస్తవ్యులు పెద్దపల్లి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు మాచిడి సత్యనారాయణ గౌడ్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించి,వారు త్వరగా కోలుకోవాలని దైర్యం చెప్పిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కాటారం పిఎసిఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి.వారి వెంట రామగిరి మండల ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్,బొంకూరీ పోశం,సారయ్య తదితరులు ఉన్నారు.