నూతన ఎస్సై ను మర్యాదపూర్వకంగా కలసిన కిరాణా వర్తక సంఘం సభ్యులు
సుల్తానాబాద్,జులై15(కలం శ్రీ న్యూస్):
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన విజేందర్ ని శనివారం సుల్తానాబాద్ కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కిరాణా వర్తక సంఘ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, కార్యదర్శి రవీందర్ గౌడ్, కోశాధికారి కొమురవెల్లి సత్యం, పల్లా మహేందర్, కొమురవెల్లి శ్రీనివాస్, కొమురవెల్లి నాగరాజ్, పెగడ రమేష్, ముస్త్యాల నగేష్, వోల్లాల రాజు, కొమురవెల్లి భాస్కర్, రాఘవులు కామని మొండయ్య తదితర సభ్యులు పాల్గొన్నారు.