బీజేవైఎం మంథని పట్టణ అధ్యక్షులుగా బుర్ర రాజు గౌడ్ నియామకం
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 15 (కలం శ్రీ న్యూస్ ):భారతీయ జనతా యువ మోర్చా మంథని పట్టణ అధ్యక్షులుగా పెద్ద పల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన బుర్ర రాజు గౌడ్ ను మంథని పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో నియామక పత్రని అందజేశారు.తనపై నమ్మకం తో ఈ బాధ్యతని అప్పగించిన పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతికి,మరియు నియామకనికి సహకరిచిన కేంద్ర కార్యవర్గ సభ్యులు,మాజీ ఎంపీ గడ్డం వివేక్,జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములు బుర్ర రాజు గౌడ్ తెలిపారు.తనకు అప్పగించిన బాధ్యతని సామర్ధవంతంగా నిర్వహింస్థానని తెలిపాడు.