Saturday, July 27, 2024
Homeతెలంగాణఎల్ఓసి ఇప్పించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ 

ఎల్ఓసి ఇప్పించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ 

ఎల్ఓసి ఇప్పించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ 

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జులై 15( కలం శ్రీ న్యూస్ ):సూరారం గ్రామానికి చెందిన కొక్కు పద్మ కు ఎల్ఓసి పంపిణీ చేసిన జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్.మహాదేవ పూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన కొక్కు పద్మ భర్త రమేష్ అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సహాయం కొరకు మంథని నియోజకవర్గ బిఆర్ ఎస్ పార్టీ ఇంఛార్జి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కి తెలుపగా వారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo రూ.1,50,000 రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించి వారి వ్యక్తిగత సహాయకుడు నిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి ఎల్ఓసి పత్రాన్ని అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!