కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపిన గ్రామపంచాయతీ కార్మికులు
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 13 (కలం శ్రీ న్యూస్):మంథనిలో గ్రామపంచాయతీ ఉద్యోగుల సమ్మె 8వ రోజుకు చేరింది. గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘం జేఏసీ పిలుపు మేరకు గురువారం గ్రామపంచాయతీ కార్మికులు కంళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామపాంచాయతి ఉద్యోగ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కసిపేట అశోక్,మండల నాయకులు పసునూటి సంతోష్,గుబ్బల వెంకటేష్,కాన్నూరి సంపత్, దండే రాజయ్య,రవీందర్,రాకెష్,కొయ్య, రాజేష్,ఎస్ సాగర్,పోట్ల రవి, మల్లేష్, బాండ సoతోష్ తదితరులు పాల్గొన్నారు.