సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 10( కలం శ్రీ న్యూస్): మంథని మున్సిపల్ పరిధిలోని పోచమ్మ వాడలో మిషన్ భగీరథ పైప్ లైను పనులను పర్యవేక్షిన మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ ఆరెపల్లి కుమార్.వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోనీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ సూచనలు చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు