మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సునీల్ రెడ్డి
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 10 (కలం శ్రీ న్యూస్ ):రామగిరి మండలం లొంక కేసరం గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు కారుపకాల శ్రీనివాస్, సిద్దార్థ్,ఇటీవల రోడ్ ప్రమాదం లో మరణించగా సోమవారం వారి చిత్రపటలకు పుష్పాంజలి ఘటించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్ధిక సహాయం అందించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి.వారి వెంట బీజేపీ సోషల్ మీడియా మంథని అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ తొట్ల రాజు, బొంకురి తిరుపతి, కందుల రమేష్ తదితరులు ఉన్నారు.