Tuesday, December 3, 2024
Homeతెలంగాణఅర్హులైన వారు ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి 

అర్హులైన వారు ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి 

అర్హులైన వారు ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి 

మంథని తహసిల్దార్ సిరిపురం గిరి 

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జులై 10( కలం శ్రీ న్యూస్ ):మంథని మండలములో G O 59 క్రింద 173 మంది అర్హులుగా ఎంపిక చేయగా, వారిలో కేవలం చిల్లపల్లి గ్రామానికి చెందిన కొసరాజు కమల 2,23,725/- రూ చెల్లించగా రెండు గుంటల ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని సిరిపురం గిరి తహసిల్డార్,మంథని ప్రత్యేకంగా అభినందిస్తూ సన్మానించారు. అర్హులైన వారు ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అదేవిధంగా GO 59 కింద అర్హులైన వారు డబ్బులు చెల్లించి వారు నివసిస్తున్న ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రవిశంకర్, గిర్దవార్లు రాజిరెడ్డి, త్రివేణి పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!