అన్న జ్ఞాపకార్థం ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన తమ్ముడు కొమ్మ సతీష్
జూలపల్లి,జూలై09(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వెంకట్రావ్ పల్లి గ్రామంలో కొమ్మ రాజు ఇటీవల మరణించగా.. వారి జ్ఞాపకార్థం తమ్ముడు కొమ్మ సతీష్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక్ హాస్పిటల్ కరీంనగర్ వారిచే ఉచిత మెడికల్ క్యాంపుని ప్రారంభం చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మెన్ రఘువీర్ సింగ్,ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి-రాంగోపాల్ రెడ్డి,పాక్స్ ఛైర్మెన్ వేణుగోపాల్ రావు, వైస్ ఎంపీపీ మొగురం రమేష్,ఎంపీటీసీ తమ్మడవేని మల్లేశం,సర్పంచ్ రాధా-శ్రీనివాస్,ఎంపీటీసీ పల్లె స్వరూప-ప్రసాద్,గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లయ్య,వెంకట్రావు,రేచవేని సతీష్, భూమయ్య, మల్లేష్,మాజీ సర్పంచ్ ఈశ్వర్,మాజీ ఎంపీటీసీ ఎర్రోళ్ల రాములు,తిరుపతి, శ్రీనివాస్, మహేందర్, కుమార్,గ్రామస్తులు,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.