Friday, September 20, 2024
Homeతెలంగాణజగిత్యాలకాంగ్రెస్ ఓబిసి సెల్ అధ్యక్షునిగా బాలసాని మల్లేశం గౌడ్

కాంగ్రెస్ ఓబిసి సెల్ అధ్యక్షునిగా బాలసాని మల్లేశం గౌడ్

కాంగ్రెస్ ఓబిసి సెల్ అధ్యక్షునిగా బాలసాని మల్లేశం గౌడ్

ఎండపల్లి రిపోర్టర్ / శ్రీకాంత్ గౌడ్

జులై 08, (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామానికి చెందిన బాలసాని మల్లేశం గౌడ్ ఎండపల్లి మండల కాంగ్రెస్ ఓబిసి సెల్ అధ్యక్షులుగా నియమితులయ్యారు. శనివారం ఈ మేరకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!