జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులుగా ఇజ్జగిరి సాకేత్
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 8( కలం శ్రీ న్యూస్):జాతీయ బి.సి. సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు గా ఇజ్జగిరి సాకేత్ ను నియమిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జజుల శ్రీనివాస్ గౌడ్ . ఆదేశాల మేరకు పెద్దపెల్లి జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్లవెల్లి శంకర్ ఉత్తర్వులు జారీ చేశారు.తన నియామకానికి కృషి చేసిన వారందరికీ ఇజ్జగిరి సాకేత్ కృతజ్ఞతలు తెలిపాడు.