మంథని ఏడవ వార్డులో నీటి ఎద్దడి తీర్చిన మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 8( కలం శ్రీ న్యూస్ ):మంథని మున్సిపల్ లోని ఏడవ వార్డులో నాయి బ్రాహ్మణ వీధి బోర్ మోటారు కొత్తది పెట్టించి, కొత్త పైప్లైన్ కొత్త స్టార్టర్ బోర్డు అమర్చి నీటి ట్యాంకు ద్వారా నీరును నాయి బ్రాహ్మణ వీధిలో రజక వీధిలో వాడుకులోకి తెచ్చి నీటి ఎద్దడి తీర్చిన మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ,కి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ కి ఏడవ వార్డు ప్రజల పక్షాన, నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేససిన ఏడవ వార్డు కౌన్సిలర్ గర్రెపల్లి సత్యనారాయణ.ఈ కార్యక్రమంలో స్థానిక నాయి బ్రాహ్మణ మహిళలు, మంథని నాయి బ్రాహ్మణ పట్టణ అధ్యక్షుడు మంథని హరీష్. మున్సిపల్ ఎలక్ట్రిషన్ సమ్మయ్య రంజిత్ తదితరులు పాల్గొన్నారు.