ఆధునికరించిన ఎంపీపీ చాంబర్ ను ప్రారంభించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 4 (కలం శ్రీ న్యూస్ ):మంథని మండల పరిషత్ కార్యాలయంలో ఆధునీకరించిన ఎంపీపీ కొండ శంకర్ ఛాంబర్ ను మంగళవారం ప్రారంభించిన జడ్పీ చైర్మన్ పుట్టమధుకర్.నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీపీ కొండా శంకర్ పుట్ట మధుకర్ శైలజ దంపతులను గజమాలతో ఘనంగా సన్మానించారు.