స్వామి వివేకానంద వర్ధంతికి నివాళులు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 4 (కలం శ్రీ న్యూస్):మంథని పట్టణంలో స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా వారి విగ్రహాన్ని కి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ,పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత,పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్, ప్రజా ప్రతినిధులు పూలమాలలతో నివాళులర్పించారు.