మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన జడ్పీ చైర్మన్
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 4 (కలం శ్రీ న్యూస్):మంథని పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో కాకర్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ కుమారుడు సాయి కి కుమారుడు జన్మించగా మంగళవారం ఆసుపత్రికి వెళ్లి తల్లి బిడ్డల యోగక్షేమాలు తెలుసుకొని ఆకుల సాయి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.