Friday, September 20, 2024
Homeతెలంగాణడాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ కు శాలువాతో సన్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ కు శాలువాతో సన్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ కు శాలువాతో సన్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జులై 1( కలం శ్రీ న్యూస్):  డాక్టర్స్ డే సందర్భంగా మంథని మున్సిపాలిలో డాక్టర్ కే కుమార్, ఆర్ బి ఎస్ కె మెడికల్ ఆఫీసర్ మంథని డివిజన్,  మంథని ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ రామకృష్ణారావు ఏంబిబిసి లకు శాలువతో సన్మానం చేసి, డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మంథని మారుమూల గ్రామాల నుండి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందిస్తూ 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ పెద్దపల్లి జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి, నాయకులు ఎరుకల ప్రవీణ్, దొర గొర్ల శ్రీనివాస్ యాదవ్, బండారి ప్రసాద్, పెంటరి రాజు, పర్శవేన మోహన్ యాదవ్, ఎరుకల రమేష్ బాబు,నాగుల రాజయ్య,మంథని శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ అరేల్లి కిరణ్ గౌడ్, ఊరకొండ గణేష్, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!