ఆర్థిక సాయం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 28( కలం శ్రీ న్యూస్):హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సుంకు రామచందర్,దుస్స రాజశేఖర్,దుస్స సదాశివ,జంగం పంచాక్షరి అధ్వర్యంలో ప్రమాదంలో మరణించిన గుంజపడుగు గ్రామానికి చెందిన వేముల మహేష్ కుటుంబానికి బుధవారం 20,000/- రూపాయలు, ఇటీవల మరణించిన పిట్టల రాములు కుటుంబానికి 10,000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.