Friday, September 20, 2024
Homeతెలంగాణఎమ్మెల్యే లు దాసరి,కొరుకంటీ ఆదేశాల మేరకు కాట్నపల్లి బస్ ప్రమాద బాధితుల్ని పరామర్షించి హాస్పిటల్ బిల్...

ఎమ్మెల్యే లు దాసరి,కొరుకంటీ ఆదేశాల మేరకు కాట్నపల్లి బస్ ప్రమాద బాధితుల్ని పరామర్షించి హాస్పిటల్ బిల్ మాఫీ చేయించిన తాళ్ళపల్లి మనోజ్

ఎమ్మెల్యే లు దాసరి,కొరుకంటీ ఆదేశాల మేరకు కాట్నపల్లి బస్ ప్రమాద బాధితుల్ని పరామర్షించి హాస్పిటల్ బిల్ మాఫీ చేయించిన తాళ్ళపల్లి మనోజ్.

సుల్తానాబాద్,జూన్26(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ,రామగుండం ఎమ్మెల్యే కొరుకంటీ చందర్ ల ఆదేశాల మేరకు కాట్నపల్లి బస్ ప్రమాద బాధితుల్ని పరామర్షించి, హాస్పిటల్ బిల్ మాఫీ చేయించిన తాళ్ళపల్లి మనోజ్ గౌడ్. సుల్తానాబాద్ మండల పరిధిలోని కాట్నపల్లి గ్రామ బస్ స్టాప్ వద్ద సోమవారం ఉదయం జరిగిన బస్ ప్రమాదం లో గాయపడిన 35 మంది బాధితులను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు 30 మంది క్షత్తగాత్రులను కరీంనగర్ సివిల్ హాస్పిటల్ లో పరామర్శించి, తీవ్రంగా గాయపడి గుడ్ లైఫ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న 5 మంది నిరుపేద ముస్లిం బాధితులకు హాస్పిటల్ యాజమాన్యం తో మాట్లాడి వారికి 80000/- రూపాయలు మాఫీ చేయించి, ఒక నిరుపేద పేషంట్ అయిన సానియా కి బిల్ ను  తన స్వంత డబ్బులతో మనోజ్ గౌడ్ కట్టి బాధితులు అందరినీ డిశ్చార్జ్ చేయిచిండం జరిగింది. అలాగే రామగుండం ఎమ్మెల్యే కొరుకంటి చందర్ పంపించిన 10000/-ఆర్థిక సహాయం కూడా బాధితులకు ఇవ్వడం జరిగింది.వీరి వెంట రామగుండం కో ఆప్షన్ మెంబర్ జావేద్ ,సామాజిక కార్యకర్త ఎండి రఫీక్, రామగుండం బి.అర్.ఎస్ నాయకులు పొలాడి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!